Pawan Kalyan Casts his Vote At Mangalagiri | భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్
Continues below advertisement
Pawan Kalyan Casts his Vote At Mangalagiri | జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. మంగళగిరిలోని గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Continues below advertisement