AP Elections Polling 2024 | మాక్ పోలింగ్ పూర్తి... ఏపీలో ప్రారంభమైన ఓట్ల పండుగ | ABP Desam
ఏపీలో పోలింగ్ పండుగ మొదలైంది. 175అసెంబ్లీ నియోజకవర్గాలు, 25పార్లమెంటు నియోజకవర్గాలకు ఈరోజు జరుగుతున్న పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.