Pawan kalyan At Rajahmundry Airport | పవన్ కల్యాణ్ రాకతో..రాజమండ్రి ఎయిర్ పోర్టులో రచ్చ | ABP

రాజమండ్రి ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. గోదావరి జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి ఆయన వచ్చారు. ఈ క్రమంలో.. రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద జనసైనికులు పవన్ రాక కోసం కొన్ని గంటల నుంచి వేచి ఉన్నారు. జనసేనాని కనిపించగానే  అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola