Pawan Kalyan Announce 5 Seats: 24 స్థానాలు ఖరారైతే, తొలి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన పవన్
పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. తొలి విడతలో భాగంగా తొలి ఐదుగురు అభ్యర్థులను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.