Pawan Kalyan and Balakrishna Will Meet Chandrababu in Jail : ములాఖత్ కోసం పవన్, బాలయ్య | ABP Desam
Continues below advertisement
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలవనున్నారు.
Continues below advertisement