Kuppam YCP Leaders with Minister Peddireddy : వైసీపీనేతలే భూకబ్జాలు చేస్తున్నారంటున్న వైసీపీ సర్పంచ్
కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో ఆలయ కుంభాభిషేకం కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ను వైసీపీ నేతలే అడ్డుకున్నారు.