Pawan Kalyan After NDA Meeting: ఎన్డీయే భేటీలో పవన్ ఏ విషయాలపై మాట్లాడారు..?
ఎన్డీయే సమావేశం ముగిసిన తర్వాత దిల్లీలో మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీ నుంచి ఇంకేమైనా పార్టీలు ఎన్డీయేలో చేరతాయా అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు.