Madanapalle Treasury Employees Funds Misused: 13 కోట్లు కాజేస్తే పోలీసులు ఎలా పట్టుకున్నారు..?
మదనపల్లె డివిజన్ లో మోసపూరితంగా ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి టీడీఎస్ రిఫండ్ కాజేసిన కేసులో 15 మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ కేశప్ప వివరాలు వెల్లడించారు.