Pawan Kalyan : ఆలివ్ గ్రీన్ షర్ట్ ట్వీట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ | ABP Desam
Continues below advertisement
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఎన్నికల ప్రచార రథం 'వారాహి' పై వస్తున్న విమర్శలపై పవన్ స్పందించారు.
Continues below advertisement