Pawan Kalyan 10 Crores Party Donation: తానెంత ట్యాక్స్ కడతానో స్వయంగా చెప్పేసిన జనసేనాని పవన్
ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా పార్టీ అవసరాల కోసం, కార్యకలాపాల నిర్వహణ కోసం.... జనసేన అధినేత పవన్ కల్యాణ్ 10 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. కోశాధికారి ఎ.వి.రత్నంకు చెక్ అందజేశారు.