Gudivada Amarnath Interview Promo: రుషికొండపై ఏమైనా గుప్తనిధులు దాచారా, అందుకే ఎవర్నీ వెళ్లనివ్వట్లేదా..? మంత్రి అమర్ నాథ్ కు ఏబీపీ దేశం ఎడిటర్ సూటి ప్రశ్న
మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఏబీపీ దేశం ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రుషికొండలో గుప్తనిధులు దాచారా, ఎందుకు వెళ్లనివ్వట్లేదు..? రాజధానిపై వైసీపీ స్టాండ్ ఏంటి..? ఐటీశాఖ మంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారు..? బీజేపీతో వైసీపీకి అండర్ స్టాండింగ్ ఉందా..? వంటి సంచలన అంశాలపై ఆయన ఏం చెప్పారు..? ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకోండి.