Adoni Seat BJP TDP Leaders Viral Audio: ఆదోని సీటు విషయమై 3 కోట్ల ప్రస్తావనతో వైరల్ అవుతున్న ఇరు పార్టీల నాయకుల ఆడియో

Continues below advertisement

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ సీటు విషయమై టీడీపీ-బీజేపీ నాయకుల మధ్య బేరసారాలంటూ ఓ ఆడియో వైరల్ అవుతోంది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలకంఠ సోదరుడు నాగరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడు మధ్య ఈ సంభాషణ జరిగినట్టుగా చెప్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram