Pathetic Story of Manyam Tribal | వారం రోజుల్లో తల్లీ బిడ్డ మృతి..ఓ గిరిజనుడి దీనస్థితి | ABP Desam

Continues below advertisement

మన్యంలో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారవుతున్నాయి. సరైన రహదారి మార్గాలు లేక ఉన్నవి నిర్వహణ లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గిరిజనుడునే చూడండి. తన ఆరునెలల పసిపాప చనిపోయి వారం రోజులు కూడా కాకముందే భార్యను పోగొట్టుకున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram