Kodi Kathi Srinu Mother Emotional : కోడికత్తి శ్రీనును విడిపించాలంటూ కుటుంబసభ్యుల ఆవేదన | ABP Desam
కోడి కత్తి కేసులో రిమాండు ఖైదీగా ఉన్న జనుపల్లె శ్రీనివాసరావును జైలు నుంచి విడుదల చేయాలని అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు.