Pathapatnam TDP Rebel Kalamata Ramana: టీడీపీ టికెట్ దక్కకపోవటంతో స్వతంత్రంగా పోటీకి కలమట రమణ సిద్ధం
శ్రీకాకుళం పాతపట్నం నియోజకవర్గంలో కలమట కుటుంబానికి ఎంతో పేరు ఉంది. ఇక్కడ్నుంచే కలమట రమణ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే ఈసారి టీడీపీ టికెట్ ఆయనకు దక్కలేదు. టికెట్ ను అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ అమ్ముకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కాపులను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారంటున్న కలమట రమణతో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.