Minister Gudivada Amarnath Interview: రుషికొండలో గుప్తనిధులు ఉన్నాయా..? అందుకే అన్ని ఆంక్షలా..?
ABP Desam
Updated at:
27 Mar 2024 07:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంత్రి గుడివాడ అమర్ నాథ్ ఏబీపీ దేశం ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రుషికొండలో గుప్తనిధులు దాచారా, ఎందుకు వెళ్లనివ్వట్లేదు..? రాజధానిపై వైసీపీ స్టాండ్ ఏంటి..? ఐటీశాఖ మంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారు..? బీజేపీతో వైసీపీకి అండర్ స్టాండింగ్ ఉందా..? వంటి సంచలన అంశాలపై ఆయన ఏం చెప్పారు..? ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకోండి.