Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam
Continues below advertisement
Manyam జిల్లా Parvathipuram లో అమ్మవారి ఆలయం నుంచి గజ్జెల శబ్దాలు వినిపించటం స్థానికంగా కలకలం రేపింది. ఇప్పల పోలమ్మ ఆలయం నుంచి గజ్జెల శబ్దాలు విన్న భక్తులు ఇరుగుపొరుగు చెప్పటంతో రాత్రికి ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. చేసేది ఆలయ అర్చకులు అమ్మవారిని గుడిని మూసేశారు. గేటు బయట నుంచి గజ్జెల శబ్దం వినిపిస్తోందంటూ చెబుతున్నారు భక్తులు
Continues below advertisement
Tags :
ANDHRA PRADESH Parvathipuram Devotion Alluri Seetharamaraju District Parvathipuram Ammavari Temple