Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam
అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో పాఠశాల విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్లయిందనేందుకు సంకేతంగా తెనాలిలోని నెహ్రునికేతన్ పాఠశాల విద్యార్థులు భారత్ 75 అనే అక్షరాలుగా కూర్చున్నారు.
Tags :
Education India ANDHRA PRADESH Azadi Ka Amrit Mahotsav 75 Years Of Independence School Tenali