Land Mines| Parvathi Puram Agencyలో గుర్తించిన రెండు ల్యాండ్ మైన్స్ | AP| DNN| ABP Desam

Continues below advertisement

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో రెండు నిర్వీర్యమైన ల్యాండ్‌ మైన్స్‌ను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న తరుణంలో.. ఈ ఘటన జిల్లాలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram