Panchumarthy Anuradha Won : MLA కోటా MLC ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం | ABP Desam
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ కి మళ్లీ షాక్ తగిలింది. టీడీపీ నుంచి బరిలో ఉన్న ఏకైక ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్ల తో విజయం సాధించారు.