Palnamaner DSP about Red Sandal : ఎర్రచందనం అక్రమరవాణా కేసులో నిందితుడి గుర్తింపు | DNN | ABP Desam
ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ లో గతంలో పని చేసిన హరిబాబును ప్రధాన నిందితుడిగా గుర్తించారు పోలీసులు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బెంగుళూరు తరలిస్తున్న ఎర్రచందనాన్ని పుంగనూరు శివారు ప్రాంతంలో పట్టుకున్నారు పోలీసులు.