Actor Sapthagiri About TDP MLA Ticket : యువగళంలో నారా లోకేష్ ను కలిశానన్న సప్తగిరి | ABP Desam
ABP Desam
Updated at:
12 Jun 2023 09:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినీనటుడు సప్తగిరి తిరుపతిలో సందడి చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సప్తగిరి..టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆఫర్ ఉందని స్పష్టం చేశారు.