Palasa Farmers Obstruct Minister Seediri Appalaraju: శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘటన| ABP Desam
Continues below advertisement
Srikakulam District Palasa లో Minister Appalaraju కు చేదు అనుభవం ఎదురైంది. పలాసలో కౌలు రైతులు ఎమ్మార్వోకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అక్కడికి వచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజును అడ్డుకుని నిలదీశారు.
Continues below advertisement