Padmvati Express Derailed : తిరుపతిలో పద్మావతి ఎక్స్ ప్రెస్ కు స్వల్ప ప్రమాదం | ABP Desam
Continues below advertisement
తిరుపతిలో పద్మావతి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలును షంటింగ్ చేస్తుండగా ఒక బోగీ పట్టాలు తప్పింది.
Continues below advertisement