Minister RK Roja on Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆర్కే రోజా కామెంట్స్ | ABP Desam

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. ఢిల్లీలో నేషనల్ మీడియా అడిగే ప్రశ్నలకు తనకు అనుభవం లేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారన్న రోజా..మరి పవన్ కళ్యాణ్ పార్టీ దేనికి పెట్టారంటూ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola