Paderu Ghat Bus Accident : పాడేరు ఘాట్ పై బస్ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందంటే.? | DNN | ABP Desam
పాడేరు ఘాట్ రోడ్ పై నుంచి ఆర్టీసీ బస్సు లోయలోకి బోల్తా కొట్టిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ ను ఉలిక్కిపడేలా చేసింది. ఘాట్ రోడ్ పై నుంచి బస్ లోయలోకి పడి చెట్ల కొమ్మలకు తగులుకుని వేలాడటంతో పెను ప్రమాదం తప్పింది. అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటీ..ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చూడండి.