Police Round up JC Prabhakareddy House : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు|ABP
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వాల్ కి చెందిన 53 పిల్లర్లు డ్యామేజ్ చేశారంటూ జేసీ సహా 13మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.