రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు కూడా పీఆర్సీ అమలు చేయాలని వేడుకోలు
సచివాలయం లో స్టీరింగ్ కమిటీ సమావేశం కోసం వచ్చిన AP ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy ని తమ సమస్యల్ని పరిష్కరించాలని కాళ్ళ పై పడ్డారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు కూడా PRC అమలు చేయాలని కోరారు.కనీస వేతనాన్ని ఇప్పుడు ఉన్న 15 వేల నుంచి 26 వేలకు పెంచాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు Sajjala ను కోరారు.
Tags :
Andhra Pradesh News Outsourcing Employees Prc Fitment Ap Prc Employee Prc Issue Andhra Pradesh