Nuzividu Triple IT Incident:నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్| ABP Desam
Krishna District Triple IT Hostel Building పై నుంచి దూకి Student ఆత్మహత్యకు యత్నించటం కలకలం సృష్టించింది. ఇంజనీరింగ్ సెకిండియర్ చదువుతున్న స్టూడెంట్ ఆత్మహత్యకు యత్నించటానికి కారణాలేంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.