Nuzividu Hidden treasures : ఏలూరు జిల్లా నూజివీడులో గుప్త నిధుల కోసం వేట | ABP Desam
Eluru District Nuzividu లో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో వేదాంతం శ్రీనివాసరావు అనే వ్యక్తి తన ఇంట్లో గుప్త నిధులున్నాయన్న నమ్మకంతో భారీ గోతులు తవ్వించారు.