Kurnool Devotees Offer live scorpions : కొండలరాయుడికి వింత కానుకలు | ABP Desam
Continues below advertisement
కర్నూలు జిల్లా కోడుమూరు లో ఓ వింత ఆచారం నేటికీ కొనసాగిస్తున్నారు భక్తులు. కోడుమూరు పట్టణంలోని కొండ్రాయి కొండపై వెలసిన కొండల రాయుడికి భక్తులు విషపురుగులను కానుకలుగా సమర్పించే ఆచారం కొనసాగుతూ వస్తోంది.
Continues below advertisement