NTR Fan Shyam Death Mystery | శ్యామ్ మృతిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లెవనెత్తుతున్న అనుమానాలు ఇవే..? | ABP

Continues below advertisement

జూ.ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై అనుమానాలు వీడట్లేదు. ప్రాథమిక దర్యాప్తు మేరకు శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ... శ్యామ్ చనిపోయిన తీరు, ఆ సెల్ఫీ వీడియో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram