Nitin Gadkari At Kankadurga Temple: ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ ఆలయాన్ని సందర్శించుకున్న నితిన్ గడ్కరీ
Continues below advertisement
Central Minister Nitin Gadkari విజయవాడ Kanakadurgamma ను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గడ్కరీకి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందచేశారు.
Continues below advertisement