Nimmala Ramanaidu On Michaung Cyclone | తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు అండగా టీడీపీ | ABP Desam
మిగ్ జాం తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఏపీలో భారీగా నష్టం వాటిల్లింది. యలమంచిలి మండలంలో కాంబోట్లపాలెం, గుంపర్రు, చింత దిబ్బ గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పర్యటించారు.