Drushyam Movie - Crime : దృశ్యం సినిమా మాదిరిగా హత్య చేసి తప్పించుకోవాలనుకున్నారు.. కానీ | ABP Desam
సినిమా మానవ జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తుందనే ఉదంతంతో రూపొందిన సినిమా దృశ్యం. దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయిన కొందరు... తమ ఫ్రెండ్ ని హత్యచేసి, శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించి, చివరకు పోలీసులకు దొరికిపోయారు. అసలేం జరిగిందంటే..