Nimmakayala Chinarajappa Interview : అస్సలు రోడ్డే వేయలేదు..అవినీతి ఎక్కడిది.? | ABP Desam
చంద్రబాబు అరెస్ట్, లోకేష్ పై కేసులు టీడీపీ కి ఎలాంటి నష్టాన్ని చేయలేవని మాజీ హోంమంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏబీపీ దేశంతో మాట్లాడిన ఆయన..అస్సలు రోడ్డే వేయలేని చోట ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతి ఏంటని చినరాజప్ప ప్రశ్నించారు.