Chittoor Girl Incident : చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన మైనర్ మృతి కేసు | ABP Desam
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మైనర్ మృతి కేసు కలకలం రేపుతోంది. బాలికను అత్యాచారం చేసి చంపేశారని బాలిక తల్లితండ్రులు ఫిర్యాదు చేస్తుంటే..పోలీసులు మాత్రం అలాంటివి ఏం జరగలేదంటున్నారు.