NIA Raids At Anantapur | Rameshwaram Cafe Blast | అనంతపురం యువకుడిని అదుపులోకి తీసుకున్న NIA

అనంతపురం జిల్లాలో NIA అధికారుల సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు సంబంధించిన ప్రధాన నిందితుడికి అనంతపురం జిల్లాకు చెందిన ఒక యువకుడికి సంబంధాలు ఉన్నట్లు NIA అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రాయదుర్గం పట్టణానికి చెందిన సోహెల్ అనే యువకుడ్ని ఎన్ఐఏ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని బెంగళూరులోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు.

అనంతపురం జిల్లాలో NIA అధికారుల సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు సంబంధించిన ప్రధాన నిందితుడికి అనంతపురం జిల్లాకు చెందిన ఒక యువకుడికి సంబంధాలు ఉన్నట్లు NIA అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రాయదుర్గం పట్టణానికి చెందిన సోహెల్ అనే యువకుడ్ని ఎన్ఐఏ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని బెంగళూరులోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. సోహేయిల్ నుంచి లాప్టాప్ లాప్టాప్ లోని ఫైల్స్ మొబైల్ మొబైల్ వాట్సప్ చాట్ ను NIA అధికారులు స్వాధీనం చేసుకొని సోహెల్ ను విచారణ చేపట్టారు. సోహైల్ ఎస్బిఐ కాదా కు పెద్ద ఎత్తున నగదు జమ అవడంతో  అధికారులు అప్రమత్తమై సుహేల్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల తరహాలో తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కదలికల పైన సోహేల్ ను విచారణ చేపట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola