New look to Three Major Railway Stations | రాజమండ్రి నెల్లూరు తిరుపతి రైల్వేస్టేషన్లు మారిపోతున్నాయ్

ఏపీ లోని రాజమండ్రి నెల్లూరు తిరుపతి స్టేషన్ లను వందల కోట్లతో డెవలప్ చేస్తుంది రైల్వే శాఖ. అమృత్ భారత్ పథకం క్రింద మిగిలిన స్టేషన్ లను కూడా ఆధునికీకరిస్తున్నా.. ఈ మూడు స్టేషన్ లను మాత్రం ప్రత్యేకంగా డెవలప్ చేస్తుంది. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి... అసలెందుకు ఈ మూడు స్టేషన్ పై ఇంత శ్రద్ద ..ఈ స్టోరీ చూసేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola