Amalapuram YSRCP MP Candidate Rapaka Varaprasad | జగన్ నిర్ణయంపై అసంతృప్తి స్వరం వినిపిస్తున్న రాపాక
రాజోలులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు నియామకంపై అమలాపురం వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి రాపాక వరప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆయన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలంటున్న రాపాకతో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.