New Borns face Problems Amidst Power Cuts in Andhra Pradesh: కటిక చీకట్లలో బాలింతల బాధలు | ABP Desam

Eluru జిల్లా Chintalapudi సామాజిక ఆరోగ్య కేంద్రంలో పవర్ కట్లతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పసిపిల్లలు, పిల్లల తల్లులు అల్లాడుతున్నారు. కనీసం పిల్లల వార్డుకైనా జనరేటర్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola