Andhra Pradesh Cabinet Meeting: ఈ మీటింగ్ తర్వాత కొత్త మంత్రులు అయ్యేది ఎవరో..? | ABP Desam

Andhra Pradesh ప్రస్తుత మంత్రిమండలి ఇవాళ ఆఖరిసారిగా సమావేశం కానుంది. ఈ మీటింగ్ తర్వాత ప్రస్తుత మంత్రుల్లో చాలా మంది రాజీనామా చేయనున్నారు. కొత్త జట్టు వచ్చి చేరబోతోంది. కొత్త కేబినెట్ ఏర్పాటుపైనే ప్రధానంగా నేటి సమావేశంలో చర్చ జరగబోతోంది. ఈ సమావేశం అనంతరం నూతనంగా మంత్రులు కాబోయేది ఎవరో స్పష్టత వస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఏయే బాధ్యతలు అప్పగిస్తారో కూడా వెల్లడించే అవకాశముంది. CM Jagan బుధవారమే Governor Biswabhushan Harichandan ను కలిశారు. కొత్త కేబినెట్ పై గవర్నర్ కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola