YCP Leader Aanam Sensational Comments: జిల్లాల విభజన అసలు బాలేదు.. గొడవలు తథ్యం | ABP Desam

Continues below advertisement

AndhraPradeshలో కొత్త జిల్లాల ఏర్పాటుపై YCP MLA Aanam Ramanarayana Reddy తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోని కలవాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram