Where is kalki Bhaghavan:కల్కి భగవాన్ అవతారం చాలించారా...? కల్కి ఆశ్రమం ఎందుకు బోసిపోయింది|ABP Desam
Kalki Bhaghavan ఆశ్రమం నిర్మానుష్యంగా మారుతోంది. ఒకప్పుడు దేశవిదేశీ ప్రతినిధులతో, రాజకీయనాయకులు, సినీ సెలెబ్రెటీలతో కళకళలాడిన Ekam One ness Ashram ఇప్పుడు భక్తుల రాక లేక కళావిహీనంగా మారింది. అసలు కల్కి భగవాన్ కు ఏమైంది. ఇలా ప్రభను కోల్పోవటానికి కారణాలేంటీ...ఈ వీడియోలో.