Grand Welcome for Kapu RamaChandra Reddy: ఉమ్మడి అనంతపురం జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం| ABP Desam
పార్టీ కోసం కష్టపడే నేతలను గుర్తించటంలో CM Jagan ముందుంటారని రాయదుర్గం ఎమ్మెల్యే Kapu Ramchandra Reddy అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.