Volunteers as Security|నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా వాలంటీర్లతో బందోబస్తు

నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భగతసింగ్ కాలనీ లో జగన్ పర్యటన ప్రాంతంలో ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ ని కాపలా పెట్టారు. అడుగడునా బారికేడ్లు పెట్టారు. వరదబాధితులనుంచి నిరసన ఎదురవుతుందనే ఉద్దేశంతో పోలీసులు, స్థానిక నాయకులు ప్రతి ఇంటి ముందు కాపలా పెట్టారు. అయితే జగన్ మాత్రం అందరితో మాట్లాడారు. బాధితులందర్ని పరామర్శించారు. దీంతో సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola