Transgenders Protest In Nellore: ట్రాన్స్ జెండర్ల ఆధిపత్యపోరు.. నెల్లూరులో ఏం జరుగుతోంది? | ABPDesam
Continues below advertisement
దాదాపు 100మంది Transgenders Nelloreలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అలేఖ్యని ఏడేళ్ల క్రితమే తమ గ్రూపు నుంచి పక్కనపెట్టామని, మిగతా ట్రాన్స్ జెండర్లందరూ ఐక్యంగా ఉన్నామని, తమపై ఏ ఒక్కరికీ ఆధిపత్యం లేదని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..
Continues below advertisement
Tags :
Nellore Latest News Transgenders Protest In Nellore Nellore Transgenders Protest Transgenders At Nellore Collectorate