Andhra Pradesh SSC Exams Started: ప్రారంభమైన పది పరీక్షలు | Tenth Exams | ABP Desam
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫీజులు చెల్లిస్తే కానీ హాల్ టికెట్లు ఇవ్వమని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేశారు. ఇది గమనించి నేరుగా వెబ్ సైట్ నుంచే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు.