Tadepalliలో YSRCP Leadersతో AP CM YS Jagan Meeting | ABP Desam
ABP Desam
Updated at:
27 Apr 2022 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైసీపీ నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేస్తూ 2024 ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో చర్చించనున్నారు. ఈ భేటీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీశ్ అందిస్తారు.