Tidco Registrations Started: ఏపీలో టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభం | ABP Desam

Continues below advertisement

AndhraPradesh అంతటా Tidco ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా ఇన్నాళ్లూ Registrations అవక లబ్ధిదారులు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు Nellore జిల్లా నుంచే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ విషయంపై Nellore Corporation Commissioner దినేష్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram